Monday, June 9, 2025

పెదవుల తడి..

- Advertisement -
- Advertisement -

ఇటీవల విడుదలైన ‘వర్జిన్ బాయ్స్’ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాలోని ‘పెదవుల తడి’ పాట విడుదలైంది. ఇది యువత హృదయాలను కట్టిపడేసేలా ఉంది. పూర్ణ చారి రాసిన లిరిక్స్ చాలా బాగున్నాయి. ఆదిత్య ఆర్ కె గొంతులోని మాయాజాలం పాటకు ప్రాణం పోసింది. స్మరణ్ సాయి సంగీతం అలరించింది. ఈ సందర్భంగా నిర్మాత రాజా దరపునేని మాట్లాడుతూ వర్జిన్ బాయ్స్ సినిమా యువత ఆలోచనలను, భావోద్వేగాలను ప్రతిబింబించే చిత్రంగా నిలుస్తుందని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News