Friday, June 6, 2025

గుడ్ న్యూస్..సీడ్యాక్‌లో 848 ఉద్యోగాలు..

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగ యువకులకు గుడ్ న్యూస్. వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కోసం సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రోగ్రామ్ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో రిక్రూట్‌మెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఖాళీల సంఖ్య: 848
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 20
విద్య అర్హత: బీటెక్, బీఈ, ఎమ్మెస్సీ, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: 35-56 ఏళ్లలోపు ఉండాలి
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
అఫీషియల్ వెబ్ సైట్: https://www.cdac.in/

మరిన్ని వివరాలకు https://www.cdac.in అధికారిక వెబ్‌సైట్‌ విజిట్ చేయండి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News