Friday, June 20, 2025

టైటిల్ ట్రాక్ విడుదల

- Advertisement -
- Advertisement -

యష్ రాజ్ ఫిలిమ్స్ (వైఆర్‌ఎఫ్) నిర్మాణంలో మోహిత్ సూరి తెరకెక్కించి న చిత్రం ‘సయ్యారా’. వైఆర్‌ఎఫ్ బ్యానర్ నుంచి వచ్చే ప్రేమ కథా చిత్రాలకు ఉండే ఫా లోయింగ్, క్రేజ్ అందరికీ తెలిసిందే. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ ‘సయ్యా రా’ చిత్రాన్ని రూపొందించారు. అహాన్ పాండేను హిందీ చిత్ర పరిశ్రమకు ఈ చిత్రంతోనే హీరోగా పరిచయం చేయనున్నారు. మంగళవారం యష్‌రాజ్ ఫిల్మ్ ‘సయ్యారా’ మూవీ నుంచి టైటిల్ ట్రాక్‌ను విడుదల చేసింది. ఐదేళ్ల నుంచి ఎంతో జా గ్రత్తగా సేకరించి, శ్రద్ధగా రూపొందించిన పా టలు, ఆలోచనలు, స్వరాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయని డైరెక్టర్ మో హిత్ సూరి పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ సీఈఓ అక్షయ్ విద్యానీ నిర్మించారు. ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News