Wednesday, July 23, 2025

తిరుమలతో కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల శ్రీవారికి ప్రీయమైన లడ్డు (Tirumala Ladoo)  ప్రసాదంలో కల్తీ జరిగిన విషయం కలకలం సృష్టించింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేకుంద. టిటిడి మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిఎ అప్పన్నకు సిట్ నోటీసులు ఇచ్చింది. రెండు రోజులుగా ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు. అప్పనతో పాటు మరో అరుగురు టిటిడి అధికారులను సిట్ విచారిస్తోంది. లడ్డూ తమారీ కల్తీ కేసులో ఇఫ్పటికే 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో టిటిడికి నెయ్యి సరఫరా చేసిన డెయిరీ యజమానులు, ఉద్యోగులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News