- Advertisement -
హైదరాబాద్: బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరీ హీరో నటిస్తున్న చిత్రానికి పేరు ఖరారు చేశారు. ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి’ అనే టైటిల్ ఖరారైంది. ఈ సినిమాలో అమర్‌కు తోడుగా సుప్రీత నటిస్తున్నారు. ఇద్దరు మొదటి బిగ్ స్క్రీన్‌పై కనిపించనున్నారు.
Chowdary Gari Abbayi Tho Naidu Gari Ammayi Movie
- Advertisement -