Friday, July 25, 2025

ఘాటైన రొమాన్స్ సీన్లలో…

- Advertisement -
- Advertisement -

రామ్ చరణ్, –జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా దర్శకుడు బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఘాటైన రొమాన్స్ సీన్లకు ఏమాత్రం కొదవలేదని సమాచారం. రామ్ చరణ్, జాన్వీ మధ్య కొన్ని రొమాన్స్ సీన్స్ ఉంటాయట. అలాగే ఓ గాఢమైన లిపికిస్ కూడా సీన్ డిమాండ్ చేయడంతో తొలి షెడ్యూల్‌లోనే చిత్రీకరించినట్లు తెలిసింది. జాన్వీ కి కూడా టాలీవుడ్ హీరో(Tollywood hero) తో లిప్ కిస్ అనుభవం ఇదే తొలిసారి. ఆమె తన మొదటి తెలుగు చిత్రం ‘దేవర’లో ఎన్టీఆర్ తో నటించింది. ఇప్పుడు రామ్‌చరణ్‌కు జోడీగా ‘పెద్ది’లో జాన్వీకపూర్ నటిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News