Thursday, July 17, 2025

మంగ్లీ జన్మదిన వేడుకలలో విదేశీ మద్యం, గంజాయి

- Advertisement -
- Advertisement -

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సింగర్ మంగ్లీ జన్మదిన వేడుకలలో (Mangli birth day celebrations ) విదేశీ మద్యం, గంజాయి లభ్యమయ్యాయి. మంగ్లీ బర్త్ డే పార్టీ సందర్భంగా ఈర్లపల్లిలో రిసార్టులో స్నేహితులకు మంగళవారం ఆమె పార్టీ ఇచ్చారు. రిసార్టుపై పోలీసులు దాడులు చేయడంతో విదేశీ మద్యం, గంజాయి, మత్తు పదార్థాలు దొరికాయి. మంగ్లీ, రిసార్టు నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విదేశీ మద్యం, గంజాయి ఎక్కడ నుంచి సరఫరా చేశారు అనే కోణంలో విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News