- Advertisement -
టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా దాడులను సౌదీ అరేబియా ఖండించింది. ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం సరికాదని మండిపడింది. రాజకీయ పరిష్కారం కోసం అంతర్జాతీయ సమాజం కృషి చేయాలని కోరింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సౌదీ అరేబియా డిమాండ్ చేసింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఫార్దో, నతాంజ్, ఇన్ఫహాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.
- Advertisement -