Sunday, August 10, 2025

ఆరు నెలల్లో అన్ని పనులు ప్రారంభం: మంత్రి నారాయణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: గెయిల్ ఇండియా లిమిటెడ్, అంబికా దర్బార్ బత్తికి ఇచ్చిన భూములు రద్దు చేశామని అని ఎపి మంత్రి నారాయణ తెలిపారు. రానున్న ఆరు నెలల్లో అమరావతికి సంబంధించిన అన్ని పనులు ప్రారంభమయ్యేలా చూస్తున్నాం అని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో 16 అంశాలకు (16 items Amaravati) భూకేటాయింపులపై చర్చించి, 12 అంశాలకు ఆమోదం చేశామని చెప్పారు. 2019 కి ముందు 130 మందికి భూములు కేటాయిస్తే వారిలో కొందరే నిర్మాణాలు చేశారని తెలియజేశారు. ప్రస్తుతం అమరావతిలో పదివేల మంది కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News