- Advertisement -
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశంలో ఎక్కడ లేదని తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ (Indiramma house distribution) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్కపాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 4.5 ఇళ్ల నిర్మాణ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం.. రూ. 22,500 కోట్లు కేటాయించిందని భట్టి పేర్కొన్నారు.
- Advertisement -