Tuesday, July 8, 2025

రేవంత్ రెడ్డి సవాల్ ను కెటిఆర్ స్వాగతించాలి: దానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి పార్టీ అంతర్గత సమస్యలు పరిష్కరించుకుంటే మంచిది అని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam) Nagender) తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలుపు తమదే అని అన్నారు. ఈ సందర్భంగా దానం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ..సిఎం రేవంత్ రెడ్డి సవాల్ ను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్వాగతించాలని సూచించారు. సికింద్రాబాద్ కు బిఆర్ఎస్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏం చేశాడో చెప్పాలి? అని ప్రశ్నించారు. పేరుకే పసుపు బోర్డు.. కనీసం ఆఫీస్ కూడా లేదు అని విమర్శించారు. తన మంత్రి పదవి అధిష్టానం డిసైడ్ చేస్తుంది అని దానం నాగేందర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News