- Advertisement -
యాంకర్ శిల్పచక్రవర్తి దంపతులకు హైకోర్టులో ఊరట లభించింది. శిల్పచక్రవర్తి దంపతుల భూవివాదంలో ఎస్‌ఐ బలవంతంగా సెటిల్ చేసేందుకు యత్నం చేశారని వారు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నల్గొండ జిల్లా చింతపల్లి ఎస్‌ఐ రామూర్తి వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం కనబర్చింది. తమ భూ వివాదంలో ఎస్‌ఐ స్టేషన్‌కు పిలిపించి బలవంతంగా సెటిల్ చేసేందుకు యత్నంచారని హైకోర్టులో వివరించారు. శిల్పచక్రవర్తి పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలంటూ ఎస్‌ఐ రామ్ముర్తికి నోటీసులు జారీ చేసింది.
- Advertisement -