Wednesday, July 16, 2025

భర్త ముందే ప్రియుడితో భార్య శృంగారం…. ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

లక్నో: భర్తను కట్టేసి భార్య తన ప్రియుడితో కలిసి శృంగారం చేసేది. దీంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్ లోని కాకోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోజరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వైరా బాద్ షాపూర్ గ్రామంలో అషిఫ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. అదే గ్రామానాకి చెందిన సలీమ్ తో అషిఫ్ భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. సలీమ్ తన ప్రియురాలికి మత్తు మందులు ఇచ్చేవాడు. ఆ మత్తు మందులను ఆమె తన భర్తకు ఇచ్చేది. భర్తకు చేతులు కాళ్లు కట్టేసి అతడి ముందే ప్రియుడితో ప్రియురాలు శృంగారం చేసేది. దీంతో అషిఫ్ మానసికంగా కుంగిపోయాడు. ఇదే విషయాన్ని తన సోదరుడు అషిఫ్ చెప్పుకొని కుమిలిపోయింది. అనంతరం రెండో రోజులకే భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అషిఫ్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అషిప్ భార్య, సలీమ్ తో పాటు మరో వ్యక్తి షారూఖ్ పై అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News