Sunday, August 31, 2025

అందుకే హీనాఖాన్ పెళ్లికి తొందరపడింది

- Advertisement -
- Advertisement -

ముంబయి: సీరియల్ హీరోయిన్ హీనాఖాన్‌పై రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూన4న భగ్న ప్రేమకుడు రాకీ జైస్వాల్‌ను హీనా ఖాన్ వివాహం చేసుకున్నారు. ఆమె పొట్ట కొంచెం ఎత్తుగా కనిపించడంతో గర్భవతి అయ్యిందని పుకార్లు లేపారు. గర్భం దాల్చడంతోనే హడావిడిగా పెళ్లి చేసుకున్నారని సోషల్ మీడియా రూమర్స్ వచ్చాయి. ఆమె ధరించిన డ్రెస్ కారణంగానే అలా కనిపించిందని, పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్న సమయంలో ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం మంచిది కాదని అభిమానులు విమర్శకులకు కౌంటర్ ఇస్తున్నారు. హీనాఖాన్ 2024 జూన్ నుంచి రోమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. మూడో స్టేజీలో క్యాన్సర్ ఉండడంతో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News