Sunday, July 20, 2025

ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూర్: ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి తుంగ గోపీనాథ్ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించు కుంటే రైతులకు గుర్తింపు కార్డు ఇస్తారని తెలిపారు. రైతులందరూ విధిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోక పోతే పిఎం మోడీ పథకం కింద వచ్చే రూ.6 వేలు, సబ్సిడీ లోవచ్చే యంత్రాలు, ఎరువులు, విత్తనాలు రావని గోపీనాథ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News