మన తెలంగాణ/మోత్కూర్: రాష్ట్ర మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో బిఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు జంగ శ్రీను. మాజీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లు తీపిరెడ్డి మెగారెడ్డి, కొణతం యాకూబ్ రెడ్డి, రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు కొండ సోమల్లు, మాజీ సర్పంచ్ బయ్యని పిచ్చయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్, జిల్లా నాయకులు మర్రి అనిల్ కుమార్, దాసరి తిరుమలేష్ ,సింగిల్ విండో డైరెక్టర్ సామ పద్మ రెడ్డి,జిల్లా యువజన విభాగం నాయకులు కూరెళ్ళ పరమేష్ ,మొరిగాల శ్రీనివాస్ ,చొల్లేటి నరేష్, కూరెళ్ళ ఇంద్ర శేఖర్, వార్డు అధ్యక్షులు అన్నదాసు విద్యాసాగర్, మొరిగాల వెంకన్న, కనుకు రాజు, దాసరి నవీన్, ఎలగందుల అమరేందర్, తాటిలక్ష్మణ్, కోక బిక్షం, నకిరేకంటి శ్రీను, కొమ్ము సైదులు, కూరెళ్ళరమేష్, బందెల శ్రీను, సోషల్ మీడియా కన్వీనర్ పొన్నెబోయిన మత్యగిరి, దండ్ల కళ్యాణ్,జంగ నరేష్, ఎండి జలాల్, కల్వల శోభన్ బాబు, మోరిగాల రాజయ్య, కూరెళ్ళ నరసింహ, దండ్ల కిష్టయ్య, దాసరి ఎలేందర్, గడ్డం స్వామి, మన్నే నరసింహ తదితరులు పాల్గొన్నారు.
అన్నదాన కార్యక్రమం…
రాష్ట్ర మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయాన్ష్ భార్గవ్ సేవా ట్రస్ట్ సహకారంతో కోక బి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోక బిక్షం ఆధ్వర్యంలో ఆకలి తో ఉన్నవారికి అన్న ప్రసాదం ప్యాకెట్లు అందజేశారు. 100 మందికి అన్న ప్రసాదం అందించారు.