- Advertisement -
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాను ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆమోదించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి ముర్ము ఫైల్ పై సంతకం చేసింది. ఆ తర్వాత ఆ రాజీనామాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి పంపారు.అలాగే దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. అనారోగ్య కారణాలతో ధన్ ఖడ్ రాజీనామా చేయగా .. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రదాని మోడీ వ్యాఖ్యనించారు.
- Advertisement -