- Advertisement -
సముద్రఖని, (Samuthirakani) అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో ఓ థ్రిల్లింగ్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కామాఖ్య అనే పవర్‌ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ పోస్టర్ అదిరిపోయింది. డైరెక్టర్ అభినయ కృష్ణ ఈ సినిమా కోసం మిస్టీరియస్ థ్రిల్లర్ (Mysterious thriller) ఎలిమెంట్స్ యూనిక్ కథని సిద్ధం చేశారు. ఈ చిత్రంలో ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి గ్యాని సంగీతం అందిస్తున్నారు. రమేశ్ కుషేందర్‌రెడ్డి కెమెరామెన్, భూపతి యాదగిరి ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రంలో ఆనంద్, శరణ్యప్రదీప్, వైష్ణవ్, ధన్‌రాజ్, రాఘవ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
- Advertisement -