Monday, July 28, 2025

డిజిపి ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పలువురు మావోయిస్టులు డిజిపి ఎదుట లొంగిపోయారు. ఎవొబి పరిధిలో డంప్, భారీగా ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని డిజిపి హరీష్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా డిజిపి మీడియాతో మాట్లాడారు.  తమ ఎదుట పలువురు మావోస్టులు లొంగిపోయారని వివరించారు. లొంగిపోయిన వారిలో నాగరాజు, రామకృష్ణ, అరుణ, ఉన్నారని తెలియజేశారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు. లొంగిపోయిన సభ్యులకు ప్రభుత్వ పునరావాసం ద్వారా తక్షణ సహాయం అందజేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News