Monday, July 28, 2025

ఉరివేసుకొని మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/భీమ్‌గల్: భీమ్‌గల్ మండలం బెజ్జోరా గ్రామంలో చోటు చేసుకుంది. భీమ్‌గల్ ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జోర గ్రామానికి చెందిన ప్రతిభ(భర్త సుమన్) 35 సం.రాలు గత కొంత కాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం సాయంత్రం తన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని చనిపోవడం జరిగిందని, ఇట్టి విషయంపై మృతురాలి తండ్రి శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News