Monday, July 28, 2025

‘ఫైటర్ శివ’ ఫస్ట్ లుక్

- Advertisement -
- Advertisement -

అరుణగిరి ఆర్ట్, కౌండిన్య ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఫైటర్ శివ.(Fighter Shiva) ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ని దర్శకులు సంపత్ నంది చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహిస్తున్నారు మణికంఠ, కథానాయకుడుగా ఐరా బన్సాల్ కథానాయకిగా నటించారు. ఈ చిత్రంలో ఇన్విస్టిగేషన్ ఆఫీసర్‌గా సునీల్, (Sunil Investigation Officer) వికాస్ వశిష్ట ప్రత్యేక పాత్రలు పోషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News