Saturday, August 2, 2025

జగన్ మానవత్వాన్ని మరిచారు: నిమ్మల

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో సిఎంఆర్ఎఫ్ నిధులను పక్కదోవ పట్టించారని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు ( Nimmala Ramanaidu) మండిపడ్డారు. పేదలకు వైద్య సాయం అందించలేక మానవత్వాన్ని జగన్ మరచి పోయారని అన్నారు. పాలకొల్లు నియోజక వర్గంలో 82 మందికి రూ. 61 లక్షల సిఎంఆర్ఎఫ్ నిధుల చెక్కులు నిమ్మల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిగిలిపోయిన వనరులను దోచుకోవడానికే జగన్ ఆరాటపడుతున్నారని విమర్శించారు. చేసిన తప్పులకు పశ్చాత్తాపం లేని జగన్ ను ప్రజలు ఎప్పటికీ క్షమించరని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News