బెంగుళూరు: Amazonim వారి ఎంతగానో ఎదురుచూసిన గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ తో మీకు ఇష్టమైన విధంగా కొనుగోలు చేసే స్వాతంత్ర్యాన్ని 2025, జులై 31 మధ్యాహ్నం 12 గంటల నుండి సంబరం చేయండి. మీరు మీ టెక్నాలజీని అప్ గ్రేడ్ చేయాలని కోరుకుంటున్నా, మీ వార్డ్ రోబ్ కు పునరుత్తేజం కలిగించాలని లేదా మీ ఇంటిని నవీకరించాలని కోరుకుంటుంటే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ మీకు కావలసిన అన్నింటని అందచేస్తుంది. లెవీస్, USPA, Giva, ఆపిల్, HP, డెల్ మరియు లెనోవో వంటి భారతదేశంలోని అత్యంత ప్రియమైన బ్రాండ్స్ నుండి స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, కిరాణా, గృహ అవసరాలు మరియు ఇంకా ఎన్నో వాటిలో కొత్త విడుదలలు మరియు గొప్ప డీల్స్ ను తనిఖీ చేయండి. స్థానిక కళాకారులు, అభివృద్ధి చెందుతున్న స్టార్టప్స్, మరియు మహిళలు నిర్వహించే వ్యాపారాలలో కూడా మీరు వివిధ రకాల ఉత్పత్తులు కనుగొనవచ్చు.
SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మరియు EMIలను వినియోగిస్తూ కస్టమర్లు 10% తక్షణ డిస్కౌంట్ ను పొందవచ్చు. అపరిమితంగా 5% క్యాష్ బాక్ మరియు రూ. 2,500 విలువ గల వెల్కం రివార్డ్స్ ను కూడా పొందడానికి ప్రైమ్ సభ్యులు తమ అమేజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్ ను కూడా ఉపయోగించవచ్చు.
మీ షాపింగ్ తో మీరు కొంత సహాయం కోరుకుంటున్నారా? ఉత్పత్తులు కనుగొనడానికి, షాపింగ్ సిఫారసులు పొందడానికి మరియు ఇంకా ఎన్నో కనుగొనడానికి మీరు అమేజాన్ వారి AI-పవర్డ్ షాపింగ్ అసిస్టెంట్ రూఫస్ ను వాడవచ్చు.
గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సమయంలో ఇక్కడ కొన్ని అగ్ర డీల్స్ ఇవ్వబడ్డాయి:
స్మార్ట్ ఫోన్స్ మరియు యాక్ససరీస్
· 5G స్మార్ట్ ఫోన్స్ కేవలం రూ. 7,999కి ప్రారంభమవుతున్నాయి. 18 నెలల వరకు నో కాస్ట్ EMI మరియు ఎక్స్ ఛేంజ్ ప్రయోజనాలు రూ. 60,000 వరకు
· మొబైల్ యాక్ససరీస్, హెడ్ ఫోన్స్ పై 80% వరకు తగ్గింపు* రూ. 149 నుండి ప్రారంభం, ఛార్జింగ్ యాక్ససరీస్ రూ. 149కి ప్రారంభం, కేసెస్ మరియు స్క్రీన్ ప్రొటక్టర్స్ రూ. 99కి ప్రారంభం
గొప్ప ధరలకు సరికొత్త ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీస్
ఆపిల్, HP, డెల్, boAt, శామ్ సంగ్, Amazfit, GoPro, మరియు లెనోవో సహా 250కి పైగా అగ్ర బ్రాండ్స్ నుండి ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీస్ పై 755 వరకు తగ్గింపును ఆనందించండి
· 12 నెలల వరకు నో కాస్ట్ EMI, రూ. 20,000 వరకు ఎక్స్ ఛేంజ్ ప్రయోజనాలు మరియు అగ్ర గాడ్జెట్స్ మరియు యాక్ససరీస్ లో సాటిలేని ధరలు
మీ టెలివిజన్ ను అప్ గ్రేడ్ చేయండి
శామ్ సంగ్, సోనీ, LG, Mi, TCL, Vu, మరియు ఏసర్ వంటి అగ్ర బ్రాండ్స్ నుండి 600కి పైగా టెలివిజన్స్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ తో ఈ సీజన్ ను పరిపూర్ణంగా ప్రారంభించండి. వేగవంతమైన డెలివరీ మరియు ఉచిత ఇన్ స్టలేషన్ తో లభిస్తోంది.
· బెస్ట్-సెల్లింగ్ టెలివిజన్స్ పై 65% వరకు తగ్గింపుతో భారీగా పొందండి, ఎక్స్ ఛేంజ్ ప్రయోజనాలు రూ. 7,000 వరకు మరియు కూపన్ ఆఫర్లు రూ. 5,000 వరకు, పరిమిత –సమయం డీల్స్ రాత్రి 8 గంటలకు.