Monday, August 4, 2025

మహిళతో సర్పంచ్ శృంగారం… రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న భర్త

- Advertisement -
- Advertisement -

అమరావతి: లాడ్జిలో మహిళతో ఓ సర్పంచ్ కామకేళి నడిపిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా భర్త పట్టుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం ప్రాంతం భోగాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భోగాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ వైఎస్ఆర్ సిపి లో కీలక నేతగా పనిచేశాడు. ఎన్నికల ముందు వైసిపి నుంచి జనసేనలో చేరాడు. డెంకాడ మండలానికి చెందిన ఓ వ్యక్తిని భోగాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో 16 ఏళ్ల కింద వివాహం జరిగింది. సర్పంచ్ తో సదరు యువతి విహేతర సంబంధం పెట్టుకుంది.

ఈ విషయం భర్తకు తెలియడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఓ లాడ్డిలో సదరు మహిళతో సర్పంచ్ శృంగారం చేస్తుండగా భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. భర్త బంధువులు సర్పంచ్ పై దాడి చేశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు ఎవరితోనైనా తిరుగొచ్చని చట్టంలో ఉందని, కేసు పెట్టలేమని పోలీసులు పంపించారు. ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News