- Advertisement -
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ‘కిష్కిందపురి’లో బోల్డ్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ మహిళా కథానాయికగా నటించింది. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. బెల్లంకొండ శ్రీనివాస్ ఇంటెన్స్ లుక్ లో కనిపించిన ఈ పోస్టర్ సినిమాపై సస్పెన్స్ మరింత పెంచింది. డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి… కిష్కిందపురి డార్క్, మిస్టీరియస్ వరల్డ్‌ను అద్భుతంగా చూపించారు.
- Advertisement -