Sunday, August 10, 2025

కుక్కపై యువకుడు అత్యాచారం…. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

లక్నో: కామాంధుల కామానికి పశువులు కూడా బలి అవుతున్నాయి. ఓ యువకుడు కుక్కపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నో లోని గోమతి నగర్ లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పత్రకర్పూర్ ప్రాంతంలో ఓ యువకుడు కుక్కను పిలిచి ఆహారం అందించారు. కుక్క తన దగ్గరికి వచ్చిన తరువాత దానిపై అత్యాచారం చేశాడు. స్థానికులు గమనించి కేకలు వేయడంతో యువకుడు పారిపోయాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను వీక్షించిన ఆస్రా ది హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సోను విశ్వ కర్మ అనే యువకుడి(24)గా గుర్తించామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News