Friday, August 15, 2025

17న బాల్ బ్యాట్మెంటన్ ఎంపికలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నిజామాబాద్ స్పోర్ట్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సీనియర్ మహిళా పురుషుల బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక ఆదివారం నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో దుబ్బా ప్రభుత్వ పాఠశాల నిజామాబాద్ నందు మహిళా పురుషుల బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా సంఘం అధ్యక్షులు మానస గణేష్, ప్రధాన కార్యదర్శి శ్యామ్, కామారెడ్డి జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు గోలేటీ, కోమురం భీం అసిఫాబాద్ జిల్లాలో నిర్వహించే 71వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాల్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్‌కు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News