Sunday, August 17, 2025

సఫారీ వాహనంలో వెళ్తుండగా బాలుడిపై చిరుత దాడి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బాలుడిపై చిరుతపులి దాడి చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. బన్నెర్‌ఘట్ట నేషనల్ పార్కులో సఫారీ వాహనంలో ఓ కుటుంబ ప్రయాణిస్తుండగా కారు అద్దం దించారు. చిరుత పులి పరిగెత్తుకుంటూ కారు వద్దకు వచ్చి లోపలికి దూరింది. అక్కడ కూర్చున్న బాలుడిపై పంజాతో చిరుత దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News