- Advertisement -
సంగారెడ్డి: జిల్లాలోని పటేల్‌గూడ పరిధిలోని (Sangareddy Patelguda) బిహెచ్‌ఇఎల్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలుడు భవనంపై నుంచి పడి మృతి చెందాడు. తండ్రి బయటకు వెళ్తుండగా.. ఆయనుకు రెండో అంతస్తు నుంచి ‘బై’ చెబుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకొని పరిశీలించారు. ఘటన ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు. బాలుడి మృతితో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.
- Advertisement -