Friday, August 22, 2025

శుక్రవారం రాశిఫలాలు (22-08-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – పనులలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వ్యాపారాలలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి. సంఘంలో గౌరవం పొందుతారు.

వృషభం – మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. స్వల్ప అనారోగ్య సూచన.

మిథునం – కుటుంబ సమస్యలు చికాకు కలిగిసాయి. జీవిత భాగస్వామి నుండి సాయం పొందుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పట్టుదల పెరుగుతుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు.

కర్కాటకం – వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

సింహం – కుటుంబ సమస్యలు తీరతాయి. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు.

కన్య – అకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. మిత్రులతో ఏర్పడిన విరోదాలు పరిష్కరించుకుంటారు. భూముల క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది.

తుల – పనులలో తొందరపాటు వద్దు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండదు. ప్రయాణాలలో తొందరపాలు తగదు. సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది. స్వల్ప ధన, వస్తు లాభాలు.

వృశ్చికం – నూతన ప్రయత్నాలు నెరవేరుతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. క్రయవిక్రయాలలో లాభాలు అర్జిస్తారు.

ధనుస్సు – బంధువులతో ఏర్పడిన విరోదాలు పరిష్కరించుకుంటారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. నూతన వస్తు సేకరణ.

మకరం – గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు. ఆరోగ్యం, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.

కుంభం – బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఋణాలు కొంత వరకు తీరుస్తారు. ముఖ్యమైన నిర్ణయాలలో మెలకువ అవసరం. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు.

మీనం – అనుకోని సమస్యలు తీరి ఊరట చెందుతారు. శ్రమకు తగ్గ ఫలితం వుండదు. బాద్యతలు అధికమవుతాయి. దూరప్రయాణాలు లాభిస్తాయి. సంతానము నుండి కీలక సమాచారం.

Rasi phalalu cheppandi

 

Rasi phalalu ela telusukovali

Rasi phalalu ela telusukovali

Rasi phalalu ela telusukovali

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News