Friday, August 22, 2025

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నది పొంగి ప్రవహిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను 18 అడుగుల మేరఎత్తి దిగువ నాగార్జునసాగర్‌కు అధికారులు నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో 5,40,756 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 4,86,440 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుకాగా ప్రస్తుత నీటి మట్టం 882.10 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టిఎంసిలుకాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 199.7534 టిఎంసిలుగా ఉంది. విద్యుత్ ఉత్పత్తి కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతుంది. ఎగువన

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News