Friday, August 22, 2025

మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా పేరు అదే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా 157వ సినిమా టైటిల్ ను విడదల చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు నటిస్తున్న ఈ సినిమాకు ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పండక్కి వస్తున్నారు అనే ఉప శీర్షిక ఇచ్చారు. విక్టరీ వెంకటేష్ టైటిల్ గ్లింప్స్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ మూవీలో చిరుకు తోడుగా నయనతార నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News