Saturday, August 23, 2025

ప్రభుత్వం స్పందించకుంటే సిరిసిల్ల నేతన్నలకు ఆత్మహత్యలే శరణ్యం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకు అండగా నిలబడాలని బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (kTR) తెలిపారు. ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్కకు  కెటిఆర్ లేఖ రాశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.35.48 కోట్ల బ్యాక్ బిల్లింగ్ బకాయిలను మాఫీ చేసి సబ్సిడి విడుదల చేయాలని, రూ. 101.77 కోట్ల సెస్ బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని (Govt pay) కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే సిరిసిల్ల నేతన్నలకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదనను వ్యక్తం చేశారు. నేతన్నల ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కెటిఆర్ పేర్కొన్నారు.

Also read : పెళ్లైన 8 నెలలకే దంపతుల ఆత్మహత్య?

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News