- Advertisement -
అమరావతి: దివ్యాంగుల పెన్షన్లు కూటమి ప్రభుత్వం రెట్టింపు చేసిందని ఎపి మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) తెలిపారు. అర్హులైన దివ్యాంగుల పెన్షన్షన్లు తొలగించే ప్రసక్తే లేదని అన్నారు. పెన్షన్లు తొలగిస్తున్నారంటూ వైసిపి దుష్ప్రచారంపై కొల్లు రవీంద్ర ఆగ్రహం (Ravindra anger) వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రవీంద్ర మీడియాతో మాట్లాడారు. అనర్హులను గుర్తించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. పెన్షన్లు కోల్పోయిన దివ్యాంగులు సచివాలయాలకు వెళ్లాలని కొల్లు రవీంద్ర సూచించారు.
Also read : ఉత్తరాఖండ్ లో మరోసారి క్లౌడ్ బరస్ట్
- Advertisement -