Sunday, August 24, 2025

‘జటాధర’లో సితారగా..

- Advertisement -
- Advertisement -

నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. (Jatadhara) అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. అద్భుతమైన విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. శనివారం మేకర్స్ సితారగా దివ్య ఖోస్లా ను పరిచయం చేశారు. బ్యూటీఫుల్ అండ్ క్లాసిక్ (Beautiful classic) గా కనిపించిన దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ సినిమాను ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రెర్ణా అరోరా నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ‘జటాధర’ ఇండియా సినిమాలో నెక్స్ మైథాలజికల్ ఎపిక్‌గా మారబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News