Sunday, August 24, 2025

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్, సీనియర్ మెడికోలు ఘర్షణకు దిగారు.ఎమ్ బిబిఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న రాహుల్ ను సీనియర్ వేధించారు. ఎదురుతిరిగాడని రాహుల్ ను సీనియర్లు తీవ్రంగా గాయపరిచారు. కాలేజీ విద్యార్థులు రాహుల్ ను ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో అర్థరాత్రి వరకు పంచాయితీ జరిగింది. రాహుల్ కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. యాజమాన్యం ర్యాగింగ్ విషయం తెలియకూడదని  ప్రయత్నం చేస్తున్నారు. బాధితుడికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News