Wednesday, August 27, 2025

ప్రత్యేకమైన గణేష చతుర్థి స్టోర్ ను ప్రారంభించిన అమెజాన్ ఇండియా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: అమేజాన్ ఇండియా Amazon.inలో ప్రత్యేకమైన గణేష చతుర్థి స్టోర్ ను ప్రారంభం గురించి ఈరోజు ప్రకటించింది. పర్యావరణానుకూలమైన మరియు సంప్రదాయబద్ధమైన పండగ అవసరాలు యొక్క ఆలోచనాత్మకంగా కూర్చిన ఎంపికను కస్టమర్లకు అందిస్తోంది. పండగను ఎలాంటి ఇబ్బంది లేకుండా మరియు స్థిరంగా జరుపుకోవడానికి ఈ స్టోర్ లో బంక మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలు మరియు చేతితో తయారు చేసిన అలంకరణలు, పండగ దుస్తులు, పూజకు అవసరమైన వస్తువులు, మిఠాయిలు అన్నీ లభిస్తాయి.

ఉత్పత్తులు కనుగొనడానికి, వ్యక్తిగత సిఫారసులు పొందడానికి, తమ పండగ షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి కస్టమర్లు అమేజాన్ వారి AI-పవర్డ్ షాపింగ్ అసిస్టెంట్ రూఫస్ ను కూడా వాడవచ్చు. మీ గణేష చతుర్థి అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇక్కడ కొన్ని ఎంపికలు ఇవ్వబడ్డాయి:

పండగ అలంకరణ కోసం తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులపై 90 శాతం వరకు తగ్గింపు

· అలంకరణ ఏర్పాటు కోసం రూ. 799కి స్పెషల్ యు® గణపతి PVC స్టాండ్ మరియు సరైన పండగ ఏర్పాటు కోసం రూ. 649కి లైట్ తో పాటు అలంకరణ కోసం పార్టీ ప్రాప్జ్ గణపతి ఎల్లో బ్యాక్ డ్రాప్ వస్త్రంతో మీ పూజా వేదికను ప్రత్యేకంగా తయారు చేయండి

· రూ. 145కి అసెన్షన్ డోర్ హ్యాంగింగ్ బందన్ వార్ తోరణ్ 36 అంగుళాలు మరియు రూ. 475కి దివ్యకోష్ లోటస్ ఫ్లోరల్ వాల్ హ్యాంగింగ్ 6 పీసెస్ 16 అంగుళాలు వంటి తోరణాలు మరియు పూల దండలతో మీ పూజా స్థలాన్ని అలంకరించండి

· రూ. 312కి JH గ్యాలరీ హ్యాండ్ క్రాఫ్టెడ్ రీసైకిల్డ్ మెటీరియల్ ఎలిఫెంట్ టీలైట్ క్యాండిల్ హోల్డర్ మరియు రూ. 140కి డిజైన్ డెకార్ గాలరీ డెకొరేటివ్ మెటల్ దియా టీలైట్ హోల్డర్ వంటి పండగ లైట్లు మరియు క్యాండిల్ హోల్డర్స్ తో మీ సంబరాలను దేదీప్యమానం చేయండి

· రూ. 187కి అసెన్షన్ 10 రంగోలి కలర్ పౌడర్ ట్యూబ్ కిట్ మరియు రూ. 139కి డోర్ ఎంట్రెన్స్ సెల్ఫ్ అడ్ హెసివ్ స్టికర్ కోసం రంగోలి స్టికర్స్ తో పిక్చర్- పరిపూర్ణమైన రంగోలీలు తయారు చేయండి

పర్యావరణానుకూలమైన బంకమన్ను విగ్రహాలు, మూర్తీలు, DIY కిట్స్ పై 80 శాతం వరకు తగ్గింపు

· KSI క్లే ఇకో ఫ్రెండ్లీ గణేష్ ఐడల్ గణపతి మూర్తి ఫర్ హోమ్ విసర్జన్ నుండి రూ. 598కి, రూ.399కి కారిగారి ఇండియా హ్యాండ్ క్రాఫ్టెడ్ పర్యావరణహితమైన లార్డ్ గణేష గణపతి షోపీస్ ను అందంగా తయారు చేసిన బంకమన్ను గణపతి విగ్రహాలతో సంప్రదాయాన్ని పర్యావరణహితంగా అనుసరించండి.

· పిల్లల కోసం లిటిల్ బర్డీ DIY మౌల్డ్ & మేక్ ప్లాంటబుల్ గణేష కిట్ వంటి DIY పర్యావరణహితమైన గణేష్ కిట్స్ తో ఇంటికి సృజనాత్మకత మరియు సుస్థిరతను తీసుకురండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News