- Advertisement -
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన దృష్ట్యా విద్యార్థులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ సమాజంపై నిషేధాజ్ఞలు విధిస్తారా? అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ (Job calendar) ను జాబ్ లెస్ క్యాలెండర్ అని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Also read :సురవరానికి రెడ్ శాల్యూట్
- Advertisement -