- Advertisement -
హైదరాబాద్: పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమా నుంచి పాటను విడుదల చేశారు. వినాయక చవితి సందర్భంగా ‘సువ్వి, సువ్వి’ అనే పాటన సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడిగా వ్యవహరిస్తుండగా పవన్‌కు జోడీగా ప్రియాంకా మోహన్ నటిస్తున్నారు. ఓజీ మూవీ సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ‘ఉండిపో ఇలాగా తోడుగా… నా మూడు ముళ్లాలాగా’ అనే పాటకు కల్యాణ్ చక్రవర్తి రాయగా శ్రృతి రంజనీ వినసొంపుగా పాడారు.
- Advertisement -