Friday, August 29, 2025

హోమ్ క్రెడిట్ ఇండియా కొత్త హెడ్‌గా నీరజ్ జైన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హోమ్ క్రెడిట్ ఇండియా తన వ్యాపార విస్తరణలో భాగంగా ప్రాపర్టీపై రుణాలు (ఎల్‌ఎపి) విభాగంలోకి అడుగుపెడుతోంది. ఈ కొత్త విభాగానికి హెడ్‌గా 22 ఏళ్ల అనుభవం కలిగిన నీరజ్ జైన్ నియమితులయ్యారు. సెక్యూర్డ్ లెండింగ్, ఆపరేషన్స్, కస్టమర్ అనుభవం రంగాల్లో ఆయనకు విశేష నైపుణ్యం ఉంది. సిఇఒ వివేక్ సింగ్ ప్రకారం, ఎల్‌ఎపి విభాగం సంస్థ వృద్ధి వ్యూహానికి సహజ ముందడుగు అని అన్నారు. నీరజ్ మాట్లాడుతూ, భారత మార్కెట్లో సులభం, పారదర్శకం, సాంకేతిక ఆధారిత పరిష్కారాలు అందించడంపైనే తన దృష్టి అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News