Friday, August 29, 2025

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన అసదుద్దీన్ ఓవైసీ సోదరులు

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, మర్కజీ మిలాద్ జులూస్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పురాతన మసీదులు, దర్గాలను అలంకరించాలని, ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని సిఎంకు వారు విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు సెప్టెంబర్ 14 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాలని కమిటీ సభ్యులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News