- Advertisement -
ఖర్టూమ్: సూడాన్‌లో గత కొని రోజుల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మర్రా పర్వతాలలో కొండచరియలు విరిగి తారాసిన్ గ్రామంపై పడ్డాయి. ఆ గ్రామంలో 1000 మంది ప్రజలు దుర్మరణం చెందారు. సూడాన్ లిబరేషన్ ఆర్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. గత కొన్ని రోజుల నుంచి వర్షాలు కువడంతోనే కొండచరియలు విరిగిపడ్డాయని స్థానిక అధికారులు తెలిపారు. ఆ గ్రామంలో ఒక్కరే బతికి ఉన్నారని స్థానిక మీడియా ప్రకటించింది.
- Advertisement -