Tuesday, September 2, 2025

ప్రముఖ ఫార్మా కంపెనీ డైరెక్టర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ స్టీల్ ప్లాంట్ సమీపంలో ప్రముఖ ఫార్మా కంపెనీ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. వసుధ ఫార్మా కంపెనీ డైరక్టర్ మంతెన వెంకట సూర్య నాగ వరప్రసాద్ రాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్టీల్ ప్లాంట్ ప్రగతి మైదానంలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News