Tuesday, September 2, 2025

మార్వాడి వ్యక్తిపై బిజెపి కార్పొరేటర్ దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహేశ్వరం బిజెపిలో గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి. ఓ మార్వాడి వ్యక్తిపై ఆర్కే పురం కార్పొరేటర్ భర్త ధీరజ్ రెడ్డి దాడి చేశాడు. మహేశ్వరం అయినా ఆర్కే పురమైన తన అనుమతి లేనిది బిజెపిలో ఏం జరుగుద్దంటూ హుకుం జారీ చేశారు. సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అభిమాని విజయ్ దేవడాపై ధీరజ్ రెడ్డి అనుచరులు విచక్షణరహితంగా దాడి చేశారు. వినాయక చవిత సందర్భంగా మరో బిజెపి నేతకు స్వాగతం పలికినందుకు తనని కిడ్నాప్ చేసి దాడి చేశారని మార్వాడి వ్యక్తి ఆరోపణలు చేశారు. ఇదేమైనా గుండాల రాజ్యామా? అని ప్రశ్నిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News