- Advertisement -
హైదరాబాద్: బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర ప్రారంభమైంది. బాలాపూర్ గణేషుడి లాడ్డూ వేలం తరువాత ఆ ప్రాంతం నుంచి 16 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. బాలాపూర్ నుంచి చంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజె మార్కెట్, అబిడ్స్, లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్ చేరుకోనుంది. కర్మన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ బాలాపూర్ గణేష్ లడ్డూను వేలంలో రూ.35 లక్షలకు దక్కించుకున్నాడు.
- Advertisement -