షాపింగ్ పరంగా సౌలభ్యంకు సంబంధించిన అపూర్వమైన వేడుకలో భాగంగా, భారతదేశపు మార్గదర్శక త్వరిత వాణిజ్య వేదిక అయిన ఇన్‌స్టామార్ట్ ఈరోజు తమ ప్రారంభ వార్షిక మెగా సేల్, భారతదేశపు అత్యంత వేగవంతమైన అమ్మకం అయిన ‘ఇన్‌స్టామార్ట్ క్విక్ ఇండియా మూవ్మెంట్ 2025’ ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ అమ్మకం, కొనుగోలుదారులకు వేగవంతమైన డెలివరీతో పాటుగా ఉత్తేజకరమైన ఆఫర్లను సైతం అందిస్తుంది, ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా షాపింగ్ అనుభవాలను సృష్టిస్తోంది. ఈ సేల్ సెప్టెంబర్ 19 నుండి సెప్టెంబర్ 28, 2025 వరకు ఇన్‌స్టామార్ట్ యాప్, స్విగ్గీ యాప్ రెండింటిలోనూ అందుబాటులో ఉండనుంది.
ఈ సేల్ కాలంలో కస్టమర్లు 50-90% తగ్గింపు*తో భారీ రాయితీలను ఆశించవచ్చు, ఎలక్ట్రానిక్స్, కిచెన్, డైనింగ్, బ్యూటీ, పర్సనల్ కేర్, బొమ్మలు, మరిన్ని విభాగాలలో గణనీయమైన తగ్గింపులను సైతం పొందవచ్చు. ఇవన్నీ కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేయబడతాయి. 50,000 కంటే ఎక్కువ ఉత్పత్తులతో, ఈ సీజన్ యొక్క అతిపెద్ద ఆఫర్లకు త్వరిత వాణిజ్యం యొక్క వేగం, సౌలభ్యాన్ని తీసుకురావడం ద్వారా ఇన్‌స్టామార్ట్ పండుగ షాపింగ్‌ను పునరావిష్కరిస్తోంది.
బ్యాంక్ ఆఫర్లు:
మరింతగా వినియోగదారులు ఆదా చేసుకోవటానికి, అన్ని యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో తక్షణ 10% తగ్గింపును, గరిష్టంగా రూ. 1000* వరకు షాపర్లు పొందవచ్చు.
బోట్, ఫిలిప్స్, బెర్గ్నేర్, పాంపర్స్ భాగస్వామ్యంతో, ఎయిర్ విక్, నేస్తాసియా తో కలిసి కస్టమర్లకు అందించబడుతున్న క్విక్ ఇండియా మూవ్మెంట్ సేల్ భారతదేశంలో అత్యంత ప్రియమైన, విశ్వసనీయ బ్రాండ్లను విస్తృత శ్రేణి విభాగాలలో సాటిలేని ధరలకు తీసుకువస్తుంది.
ఎలక్ట్రానిక్స్ – మొబైల్స్, ప్రొజెక్టర్లు, ఆడియో
వన్ ప్లస్, ఒప్పో, షావోమి, పోకో, రియల్ మీ వంటి ప్రముఖ స్మార్ట్ఫోన్లపై మరియు బోట్ , జెబిఎల్, ఫిలిప్స్ , రియల్ మీ, గోబౌల్ట్, లైఫ్ లాంగ్ , ను రిపబ్లిక్ , నాయిస్, పోర్ట్రోనిక్స్, మార్షల్ మరియు ఇతరుల నుండి గాడ్జెట్లు మరియు ఉపకరణాలపై బ్లాక్‌బస్టర్ డీల్‌లు అందుబాటులో ఉంటాయి.
హోమ్ & కిచెన్
శైలి నుండి కార్యాచరణ వరకు, డి డెకర్, సెల్లో, ప్రెస్టేజ్, బెర్గ్నేర్, నేస్తాసియా, బోరోసిల్, స్కాచ్ బ్రెట్ వంటి ప్రముఖ బ్రాండ్ల పై డిస్కౌంట్లు ఉంటాయి. బ్లాక్‌బస్టర్ బేరసారాలలో ఎయిర్ ఫ్రైయర్లు, ప్రీమియం లినెన్ సెట్లు, డిన్నర్ సెట్లు, క్లీనింగ్ ఎసెన్షియల్స్, మరిన్ని అందుబాటులో ఉన్నాయి.
బేబీ & పర్సనల్ కేర్
లోరియల్ పారిస్, పాంపర్స్, ఫిలిప్స్, హిమాలయ, నీవియ, డోవ్ వంటి బ్రాండ్లతో రోజువారీ వ్యక్తిగత సంరక్షణ స్టేపుల్స్పై తప్పించుకోలేని ఆఫర్లు.
ఎవ్రీడే ఎసెన్షియల్స్
ఈ అమ్మకం రోజువారీ నిత్యావసర వస్తువులపై కూడా గొప్ప విలువను అందిస్తుంది, వీటిలో ఎరియల్ ,ఆశీర్వాద్ , ఎయిర్ విక్ మరియు మార్టిన్ వంటి ప్రముఖ బ్రాండ్ల పై ఈ ఆఫర్స్ ఉన్నాయి. పండుగ షాపింగ్‌కు అనుబంధంగా, ఫెర్రెరో రోచర్, హల్దిరామ్స్, కెల్లాగ్స్, ఇండియా గేట్, ది హోల్ ట్రూత్ మరియు ఒరిగామి నుండి గృహావసరాలపై అద్భుతమైన డీల్స్ ఉంటాయి.
బొమ్మలు & కుటుంబ వినోదం
పండుగ సంతోషాన్ని మరింత పెంచుకుంటూ బార్బీ, లెగో మరియు మోనోపోలీ వంటి అందరికీ ఇష్టమైన బొమ్మ బ్రాండ్లపై డీల్స్‌ను షాపర్స్ కనుగొనవచ్చు. పండుగ బహుమతులు మరియు కుటుంబ వినోదం కోసం ఒక-స్టాప్ గమ్యస్థానంగా క్విక్ ఇండియా మూవ్మెంట్ నిలుస్తుంది. అత్యాధునిక సాంకేతికత , లాజిస్టిక్స్ ఆవిష్కరణల మద్దతుతో, ఈ అమ్మకం ప్రతి డీల్‌ను పరిశ్రమ-ప్రముఖ వేగం, విశ్వసనీయతతో ఇన్‌స్టామార్ట్ కస్టమర్లు ఆశించినట్లు లభిస్తుందని నిర్ధారిస్తుంది. పండుగ-స్థాయి ఆఫర్ల కంటే మిన్నగా ఇన్‌స్టామార్ట్ క్విక్ ఇండియా మూవ్మెంట్ అందరికీ సౌలభ్యం, ఎంపిక మరియు విలువను తక్షణమే అందుబాటులో ఉంచుతుంది.