- Advertisement -
కిన్సాసా: కాంగోలో ఘోర రెండు పడవ ప్రమాదాలు జరిగాయి. రెండో ప్రమాదంలో 193 మంది జలసమాధయ్యాయి. ఈక్వెటర్ ప్రావిన్స్‌కు 150 కిలో మీటర్ల దూరంలో పడవ బోల్తాపడి 86 మంది చనిపోయారు. గురువారం సాయంత్ర లుకోళెలా ప్రాంతంలో మలాంగ్ గ్రామం సమీపంలో కాంగో నదిలో పడవ ప్రయాణిస్తుండగా మంటలు అంటుకోవడంతో 107 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు పడవలో 500 మంది ప్రయాణికులు ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది 209 మందిని కాపాడారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.
Also Read: డల్లాస్ లో భారత సంతతి వ్యక్తి తల నరికి హత్య
- Advertisement -