Saturday, September 13, 2025

అందెల రవమిది’ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

నాట్యమార్గం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివ బట్టిప్రోలు సమర్పణలో ఇంద్రాణి ధవళూరి నిర్మాత, దర్శకురాలిగా తెరకెక్కించిన చిత్రం అందెల రవమిది. సెప్టెంబర్ 19న విడుదలకానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు సినిమా ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో దర్శకురాలు ఇంద్రాణి దవళూరి మాట్లాడుతూ ఇలాంటి ఒక గొప్ప సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఎంతో మంది కృషి ఉందని పేర్కొన్నారు. ఈ వేడుకలో కేఎస్ రామారావు, కె.దామోదర్ ప్రసాద్, యూఎఫ్‌ఓ లక్ష్మణ్, ఈస్ట్ వెస్ట్ అధినేత రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : మెప్పించిన హారర్ మూవీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News