- Advertisement -
మన తెలంగాణ/కంటోన్మెంట్: బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించిన అల్పాజోలం మత్తు పదార్థాలను తయారు చేస్తున్న ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆదివారం మేధా పాఠశాలను సీజ్ చేశారు.దీంతో పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను వేరొక పాఠశాలల్లో చేర్పించాలని నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలను సీజ్ చేయటంతో పాఠశాల చదవుతున్న విద్యార్థుల భవిష్యత్తుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -