- Advertisement -
ఒప్పో ఇండియా తన కొత్త ఎఫ్31 5జి సిరీస్‌ను (ప్రో+, ప్రో, బేస్ మోడల్స్) భారత మార్కెట్లో విడుదల చే సింది. ఈ సిరీస్ ప్రారంభ ధర రూ. 22,999 కాగా, సెప్టెంబర్ 19 నుంచి అమ్మకాలు మొదలవుతాయి. స్నాప్‌డ్రాగన్, డైమెన్సిటీ ప్రాసెసర్‌లతో వచ్చే ఈ ఫోన్లు, ఆరేళ్ల పాటు మెరుగైన పనితీరుకు ధృవీకరణ పొందాయి. ఐపి69 వాటర్ రెసిస్టెన్స్, 360ఒ ఆర్మోర్ బాడీ, అధిక వేడిని తట్టుకునే అధునాతన కూలింగ్ సిస్టమ్ దీనిలో ఉన్నాయి. 7,000 ఎంఎహెచ్, 80డబ్లు ఫాస్ట్ చార్జింగ్, శక్తివంతమైన నెట్‌వ ర్క్‌కు హంటర్ యాంటెన్నా 2.0, ఎఐ కెమెరా టూల్స్ ఉన్నాయి.
- Advertisement -